Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 2

వికీపీడియా నుండి
సెప్టెంబరు 2, 2008 (2008-09-02)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకతతో సింగూరులో టాటా నానో పరిశ్రమలో పనులను టాటామోటార్స్ నిలిపివేసింది.
  • ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా 54వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానం జరిగింది. ఉత్తమ నటీనటుల పురస్కారాలను ప్రియమణి, సౌమిత్ర చటర్జీలు అందుకున్నారు.
  • థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి విధించబడింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా థాయిలాండ్ ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • ఒలింపిక్ చాంపియన్ అయిన రస్యాకు చెందిన ఎలీనా దెమెంతియెవా అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.