Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 27

వికీపీడియా నుండి
మార్చి 27, 2009 (2009-03-27)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తు, లోక్‌సత్తా పార్టీకి విజిల్ గుర్తు కేటాయించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది.
  • రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీయార్ ప్రయాణిస్తున్న కారు బోల్టాపడి గాయాలయ్యాయి.
  • తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల 3వ జాబితాను విడుదల చేసింది.
  • ప్రజారాజ్యం పార్టీ 100 అసెంబ్లీ, 9 లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
  • ఆలె నరేంద్ర నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
  • భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) కొత్త అధ్యక్షుడిగా 2009-10 ఆర్థిక సంవత్సరానికి వేణు శ్రీనివాసన్ ఎన్నికయ్యాడు.
  • ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.