వేదిక చర్చ:విజ్ఞానశాస్త్రము
Jump to navigation
Jump to search
వివిధ జీవుల బొమ్మను ఈ వారం బొమ్మగా చేర్చాను. సమాచారం ఎక్కడా రాయాలి.Rajasekhar1962 15:38, 30 జనవరి 2012 (UTC)
- ఇక్కడ వ్యాసం, ఇక్కడ మీకు తెలుసా, ఇక్కడ వార్తలతో సమాచారం నింపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:42, 30 జనవరి 2012 (UTC)
- చంద్రకాంతరావుగారు, ఆంగ్ల వేదికలో వలె ప్రతి వారం ఒక శాస్త్రజ్ఞుని గురించి జీవిత చరిత్ర ఈ వారం వ్యాసం ప్రక్కన పెడితే బాగుంటుంది. దయచేసి ఆ విధంగా మార్పుచేయండి.Rajasekhar1961 12:15, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- సరే అలాగే చేస్తాను. కాని ప్రతివారం ఆ శీర్షికను మీరు నిర్వహిస్తే బాగుంటుంది లేనిచో ఖాళీగా ఉండి వేదిక బోసిపోయినట్లుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:23, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- ధన్యవాదాలు నేను చూసుకుంటాను.Rajasekhar1961 12:30, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- కొత్త శీర్షిక తయారైంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:55, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- చంద్రకాంతరావుగారు, ఆంగ్ల వేదికలో వలె ప్రతి వారం ఒక శాస్త్రజ్ఞుని గురించి జీవిత చరిత్ర ఈ వారం వ్యాసం ప్రక్కన పెడితే బాగుంటుంది. దయచేసి ఆ విధంగా మార్పుచేయండి.Rajasekhar1961 12:15, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- చంద్రకాంతరావు గారు మీ సహాయానికి ధన్యవాదాలు. జీవితచరిత్రను ఈరోజు చేరుస్తాను. ఇప్పుడున్న వ్యాసాల్ని ప్రతి వారం మార్చి కొత్తవి పెట్టడం ఎలా. పాతవాటికి సంరక్షించాలి కూడా. ఒక పద్ధతి ప్రకారం ఉంటే బాగుంటుంది కదా.Rajasekhar1961 03:57, 7 ఫిబ్రవరి 2012 (UTC)
- రాజశేఖర్ గారు, మీరు 6వ వారం కొరకు వ్యాసం, బొమ్మ, జీవిత చరిత్ర పేజీలు తయారుచేసినట్లే ప్రతివారానికి ఇలా ఒక్కో కొత్త పేజీ సృష్టించాలి. మొదటిపేజీలో ప్రదర్శించబడిన వ్యాసాలు, బొమ్మల వలె ఈ వేదికలో కూడా ప్రదర్శించిన వ్యాసాలు, జీవితచరిత్రలు, బొమ్మలను కూడా లింకులిచ్చి భద్రపర్చుదాం. ప్రస్తుతానికి పాతది ఒక్కటే కాబట్టి మరికొన్ని వారాలు ఆగి ఆ పనిచేద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:49, 7 ఫిబ్రవరి 2012 (UTC)