Jump to content

వోల్టెయిర్

వికీపీడియా నుండి
ఫ్రాంకోయిస్-మారీ అరోయెట్

24వ యేట వోల్టెయిర్ - చిత్రకారుడు నికోలాస్ డె లార్జిల్లీయరె.
కలం పేరు:వోల్టెయిర్
జననం: 21 నవంబరు 1694, 20 ఫిబ్రవరి 1694
వృత్తి: తత్వవేత్త
జాతీయత:ఫ్రెంచి
ప్రభావాలు:జాన్ లోకె, ఐజాక్ న్యూటన్
ప్రభావితులు:విక్టర్ హ్యూగో, థామస్ పైనె, మార్కిస్ డె సడె, ఫ్రీడ్‌రిచ్ నీడ్‌జ్‌షే, ఏ.జే.అయేర్

ఫ్రాంకోయిస్ మారీ అరౌయెట్ (ఆంగ్లం :Françంis-Marie Arouet) (జననం 21 నవంబరు 1694—మరణం 30 మే 1778), తన కలంపేరు వోల్టెయిర్ తో ప్రసిద్ధిగాంచాడు. ఇతను ఫ్రెంచ్ విజ్ఞాన కాలపు రచయిత, తత్వవేత్త.

వోల్టెయిర్ రచనలలో సాహిత్యం, పద్యము, వ్యాసములు, చారిత్రక, శాస్త్రీయ విభాగాలు వుండేవి. ఇతను దాదాపు 20,000 వేలకు పైగా లేఖలు, రెండు వేలకు పైగా పుస్తకాలు, పాంఫ్లెట్‌లు రచించాడు.

ఇతను సామాజిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కోరాడు. కేథలిక్ చర్చికి, క్రైస్తవ ధర్మానికి విమర్శిస్తూ పలు రచనలు చేసాడు. అమెరికా, ఫ్రెంచి విప్లవాలకు, ఇతడి రచనలు ప్రభావితం చేసాయని భావింపబడుతుంది.

రచనలు

[మార్చు]
Elémens de la philosophie de Neuton, 1738

ప్రసిద్ధ రచనలు

[మార్చు]

డ్రామాలు (Plays)

[మార్చు]

Voltaire wrote between fifty and sixty plays, including a few unfinished ones. Among them are these:

ఇవీ చూడండి

[మార్చు]

పాద పీఠికలు

[మార్చు]
  1. This is a translation of a famous Chinese play Orphan of Zhao about the revenge of the orphan of the clan of Zhao on his enemies who killed almost every member of his clan. This play was based on an actual historical event in the Spring-Autumn period of Chinese history. Voltaire's version was translated by Arthur Murphy as The Orphan of China in 1759.

మూలాలు

[మార్చు]
  • Muller, Jerry Z., 2002. The Mind and the Market: Capitalism in Western Thought. Anchor Books.
  • Pearson, Roger, 2005. Voltaire Almighty: a life in pursuit of freedom. Bloomsbury. ISBN 978-1-58234-630-4.
  • Wright, Charles Henry Conrad, A History of French Literature, Oxford University Press, American branch, 1912.

బయటి లింకులు

[మార్చు]