శంకర్
స్వరూపం
- శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక గ్రామం.
- శంకర దయాళ్ శర్మ, ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు, భారత రాష్ట్రపతి.
- శంకర్ పిళ్ళై - వ్యంగ్య చిత్రకారులు.
- కె.సి.శివశంకరన్ - చందమామ పత్రిక చిత్రకారుడు.
- శంకర్ మహదేవన్ - సినిమా గాయకుడు.
- ఎస్.శంకర్ - తమిళ సినిమా దర్శకుడు
- ఎన్.శంకర్ - తెలుగు సినిమా దర్శకుడు
- యువన్ శంకర్ రాజా, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు.
- శంకర్ మెల్కోటే - సినిమా నటుడు
- శంకర్ గణేష్ - సినిమా సంగీత దర్శకులు
- శంకర్ ఘోష్ - తబలా కళాకారుడు
- షంషేర్ శంకర్, 1982లో విడుదలైన తెలుగు సినిమా.
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., 2004లో విడుదలైన తెలుగు సినిమా.
- శంకర్ దాదా జిందాబాద్, 2007లో విడుదలైన తెలుగు సినిమా.