సింగరకొండపాలెం
స్వరూపం
(శింగరకొండపాలెం నుండి దారిమార్పు చెందింది)
సింగరకొండపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°51′11″N 79°58′23″E / 15.85306°N 79.97306°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523201 |
సింగరకొండపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలో ఎస్.టి.విద్యార్థుల సౌకర్యార్ధం, ఏర్పాటు చేయుచున్న ఈ పాఠశాలకు, నూతన భవన నిర్మాణానికి, 2014/డిసెంబరులో శంకుస్థాపన నిర్వహించారు.[1]
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సురభి కోటయ్య, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా, ఉపసర్పంచిగా హనుమంతరావు ఎన్నికైనారు.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- సుప్రసిద్ధ సింగరకొండ ఆంజనేయస్వామివారి ఆలయం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.
ప్రధాన పంటలు
[మార్చు]వరి. అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]కత్తి బాలకోటేశ్వరరావు:- ఈ గ్రామములోని వర్ణికా ఫైన్ ఆర్ట్స్ కు చెందిన చిత్రకారుడు కత్తి బాలకోటేశ్వరరావుకు, శ్రీకాకుళంలో ఉగాది విశిష్ట పురస్కారం లభించింది.[3]