శివన్ (సినిమాటోగ్రాఫర్)
శివన్ | |
---|---|
జననం | శివశంకరన్ నాయర్ 1932 మే 14 త్రివేండ్రం, కేరళ, భారతదేశం |
మరణం | 24 జూన్ 2021 (వయస్సు 89) త్రివేండ్రం, కేరళ, భారతదేశం |
వృత్తి | సినిమాటోగ్రాఫర్ దర్శకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అభయం, యజ్ఞం, ఓరు యాత్ర |
జీవిత భాగస్వామి | చంద్రమణి |
పిల్లలు | సంతోష్ శివన్ సంజీవ్ శివన్ సంగీత్ శివన్ |
తల్లిదండ్రులు | గోపాల పిళ్ళై (తండ్రి), భవానీ అమ్మ (తల్లి) |
శివశంకరన్ నాయర్ (శివన్ గా సుపరిచితుడు) (14 మే 1932 - 24 జూన్ 2021) భారతీయ చలన చిత్ర సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. అతను మలయాళ సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు. అతనికి మలయాళం సినిమా రంగంలో అతనికి మూడుసార్లు జాతీయ చిత్ర పురస్కారం లభించింది. [1] [2] [3] అతను ట్రావెన్కోర్, తిరు-కొచ్చిలలో మొదటి ప్రభుత్వ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసాడు. [4] అతను సంగీత శివన్, సంతోష్ శివన్, సంజీవ్ శివన్, సరిత రాజీవ్ లకు తండ్రి.
శివన్ జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రం చెమ్మీన్ నకు స్టిల్ ఫోటోగ్రాఫర్. [4]
అతని దర్శకత్వం వహించిన తొలి చిత్రం 1972 లో స్వప్నం. [5] అతని ప్రసిద్ధ చిత్రాలలో కొన్ని అభయం, యాగం , ఓరు యాత్ర, కేశు, కొచు కొచు మొహంగల్, కిలివతిల్. [2]
తిరువనంతపురం లోని తన ఇంట్లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా శివన్ 20 జూన్ 2021 న మరణించాడు. [6]
ప్రారంభ జీవితం
[మార్చు]హరిప్పాడ్ లోని పాడీట్టాథిల్ హౌస్ కు చెందిన శివన్ గోపాలపిళ్ళై, భవానీ అమ్మా కు రెండవ కుమారునిగా జన్మించాడు. అతను తన ఆరుగురు సహోదరులలో రెండవవాడు. అతని పూర్తి పేరు శివశంకరన్ నాయర్. [5]
మూలాలు
[మార్చు]- ↑ ChennaiJune 24, Janani K.; June 24, 2021UPDATED:; Ist, 2021 10:23. "Cinematographer-director Sivan dies of cardiac arrest at 89 in Thiruvananthapuram". India Today (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ 2.0 2.1 24 Jun, Aswin J. Kumar / TNN /; 2021; Ist, 10:19. "Cinematographer, director Sivan dies of cardiac arrest | Thiruvananthapuram News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "പ്രശസ്ത ഫോട്ടോഗ്രാഫര് ശിവന് അന്തരിച്ചു". Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
- ↑ 4.0 4.1 "Well Known Photographer Sivan Passes Away". Deshabhimani (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
- ↑ 5.0 5.1 "പ്രശസ്ത ഫോട്ടോ ഗ്രാഫർ ശിവൻ അന്തരിച്ചു". Asianet News Network Pvt Ltd (in మలయాళం). Retrieved 24 June 2021.
- ↑ "Veteran cinematographer, director Sivan passes away". OnManorama. Retrieved 24 June 2021.