Jump to content

శివమంగళ్ సింగ్ తోమర్

వికీపీడియా నుండి
శివమంగళ్ సింగ్ తోమర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు నరేంద్ర సింగ్ తోమార్
నియోజకవర్గం మోరెనా

వ్యక్తిగత వివరాలు

జననం 1 డిసెంబర్ 1959
బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జనక్ సింగ్ తోమర్, కౌసల్యా దేవి
జీవిత భాగస్వామి ఊర్మిళ (మ.1 సెప్టెంబర్ 1959)
నివాసం బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్
మూలం [1]

శివమంగల్ సింగ్ తోమర్ (జననం 1 సెప్టెంబర్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోరెనా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శివమంగల్ సింగ్ తోమర్ 1 డిసెంబర్ 1959న మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరెనాలో జనక్ సింగ్ తోమర్, కౌసల్యా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన బీఎస్సీ పూర్తి చేసిన తరువాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. శివమంగల్ సింగ్ తోమర్ ఊర్మిళా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

శివమంగల్ సింగ్ తోమర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దిమాని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోరెనా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సత్యపాల్ సింగ్ సికార్వార్ పై 52530 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (5 June 2024). "BJP Stronghold Continues In Morena With Shivmangal Singh Tomar's Victory" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "मुरैना सीट से जीतने वाले बीजेपी के शिवमंगल सिंह तोमर कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (4 June 2024). "Shivmangal Singh Tomar, Bharatiya Janata Party Representative for Morena, Madhya Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - MORENA". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.