Jump to content

శివమెత్తిన సత్యం

వికీపీడియా నుండి
శివమెత్తిన సత్యం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం కృష్ణంరాజు,
శారద,
జయసుధ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ రాధ కృష్ణ మూవీస్
భాష తెలుగు

శివమెత్తిన సత్యం వి.మధుసూదనరావు దర్శకత్వంలో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన తెలుగు సినిమా. ఈ సినిమా 1980, జనవరి 11న విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]
  • కృష్ణంరాజు
  • శారద
  • జయసుధ
  • సత్యనారాయణ
  • గీత
  • గిరిజ
  • ఝాన్సి
  • రాజనాల
  • త్యాగరాజు
  • ప్రభాకర్‌రెడ్డి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి.మధుసూదనరావు
  • రచన: ఆచార్య ఆత్రేయ
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
  • కళ: భాస్కరరాజు
  • నిర్మాత: జి.సత్యనారాయణరాజు

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని గీతాలను ఆరుద్ర, ఆత్రేయ రచించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, వాణీజయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాడారు.[1]

క్ర.సం. పాట గాయకులు రచన
1 గీతా ఓ గీతా డార్లింగ్ ఓ మై డార్లింగ్ మనసార కె. జె. ఏసుదాసు,
వాణీ జయరామ్
ఆరుద్ర
2 నిన్న మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ
3 నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి కె. జె. ఏసుదాసు,
వాణీ జయరామ్
ఆరుద్ర
4 మేకారె మేక హే మేక తోకారె తోక హే తోక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
ఆత్రేయ
5 శివ శివ శంకర వివరం చెప్పరా బస్తీ బాబులకు ఎస్.పి. బాలు ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "శివమెత్తిన సత్యం - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. ఒరిజినల్ నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

[మార్చు]