శివలీలలు (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలీలలు
తారాగణంశ్రీధర్
ఉష
అశోక్ కుమార్
సుబ్బరాయశర్మ
మంచాల సూర్యనారాయణ
వినోద్
Opening theme"శివలీలలు"
by ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
Executive producerరామోజీరావు
ప్రొడక్షన్ లొకేషన్హైదరాబాద్ (filming location)
నడుస్తున్న సమయం20–22 minutes (per episode)
ప్రొడక్షన్ కంపెనీఈనాడు టెలివిజన్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ

శివలీలలు ఈటీవి లో ప్రసారం చేయబడిన ధారావాహిక. ఇది హిందూ దైవమైన శివుడు ప్రదర్శించిన లీలల్ని కనులవిందుగా చిత్రీకరించింది. ఇది మొదటిసారిగా 2001లో ప్రసారం చేయబడినది.

దీనికి ఫోటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్, దర్శకత్వం మీర్ అందించగా, చెరుకూరి సుమన్ పర్యవేక్షణలో రామోజీరావు నిర్మించారు. ఇందులోని కథాంశాలను యామినీ సరస్వతి రచించారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

 • శ్రీధర్
 • ఉష
 • అశోక్ కుమార్
 • సుబ్బరాయశర్మ
 • వినోద్
 • సన
 • మంచాల సూర్యనారాయణ
 • రాగిణి
 • విష్ణుమూర్తి - సాయి కిరణ్
 • పార్థసారధి
 • ఆదిత్య
 • మధుమతి
 • సుమనశ్రీ
 • శోభారాణి
 • పృథ్వీరాజ్
 • పద్మా జయంత్
 • సుర్య భగవాన్ రాజు
 • కృష్ణమూర్తి
 • భాస్కర్
 • రాజేంద్ర కుమార్
 • ప్రభంజన్

పాట[మార్చు]

ఈ కార్యక్రమానికి చెందిన పాట :

శివలీలలు శివలీలలు
శివలీలలెంతో మధురం
శివస్మరణే ముక్తికి మార్గం

దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

అవార్డులు[మార్చు]

ఈ ధారావాహిక 2000 సంవత్సరానికి గాను 5 నంది బహుమతుల్ని గెలుచుకున్నది.[1]

 • ఉత్తమ ఆహార్యం - బాబూరావు
 • ఉత్తమ రూపాలంకరణ - రాంబాబు
 • ఉత్తమ నృత్యదర్శకత్వం - ప్రమీలారాణి
 • ఉత్తమ గ్రాఫిక్స్ - ఈనాడు టెలివిజన్
 • ప్రత్యేక జ్యూరీ బహుమతి - మీర్

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-17. Retrieved 2014-06-08.

బయటి లింకులు[మార్చు]