శివాజీ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాజీ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1976-09-06) 1976 సెప్టెంబరు 6 (వయసు 48)
హైదరాబాదు, తెలంగాణ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995-2005హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్టు-ఏ
మ్యాచ్‌లు 33 32
చేసిన పరుగులు 708 250
బ్యాటింగు సగటు 17.70 13.88
100లు/50లు 0/2 0/1
అత్యధిక స్కోరు 78 నాటౌట్ 59
వేసిన బంతులు 6,452 1,499
వికెట్లు 90 34
బౌలింగు సగటు 33.62 31.38
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 7/70 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 30/0 10/0
మూలం: ESPNcricinfo, 22 ఆగస్టు 2018

శివాజీ యాదవ్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1995-2004 మధ్యకాలంలో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] యాదవ్ తరువాత సెలక్షన్ కమిటీకి నాయకత్వం వహించే ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్[2] కి జూనియర్ సెలెక్టర్ అయ్యాడు.[3]

జననం

[మార్చు]

శివాజీ యాదవ్ 1976 సెప్టెంబరు 6న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

1994-95లలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2004 డిసెంబరు 4 నుండి 7 వరకు హైదరాబాదు నగరంలో బరోడా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడి, 50 పరుగులు చేశాడు.[4]

లిస్టు-ఎ

[మార్చు]

1994-95 మధ్య లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2005 జనవరి 15న పనాజీలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Shivaji Yadav". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 24 2016. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Hyderabad Cricket Association elections on September 1". The Times of India. Retrieved జూన్ 3 2022. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "HCA picks 42 players for trial matches". Telangana Today. Retrieved జూన్ 3 2022. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Full Scorecard of Hyderabad vs Baroda 2004/05 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-02-27. Retrieved 2022-10-31.

బయటి లింకులు

[మార్చు]