శివాపురం (పెనుగంచిప్రోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాపురం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెనుగంచిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 190
ఎస్.టి.డి కోడ్ 08678

శివాపురం, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సమీప గ్రామాలు[మార్చు]

జగ్గయ్యపేట, కోదాడ, ఖమ్మం, పాల్వంచ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్ మోటమర్రి. విజయవాడ రైల్వేస్టేషన్ 65 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  2. ఎస్.కె.ఎన్.జి.ఆర్. జిల్లా పరిషత్ హైస్కూల్, కొల్లికుల్ల.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ చెరుకూరి నగేశ్, "కౌన్ సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్" అను సంస్థలో సభ్యులు. వీరు రెండు సంవత్సరాల క్రితం, హైదరాబాదులో జరిగిన జీవవైవిధ్య సదస్సులో పాల్గొన్నారు. తాజాగా ఈయనకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో, 2014 అక్టోబరు-6 నుండి 17 వరకు దక్షిణకొరియాలో జరిగే జీవవైవిధ్య సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానం అందినది. ఈ సదస్సులో ఈయన పర్యావరణ పరిరక్షణ విభాగంలో ప్రత్యేక పరిశీలకుడిగా పాల్గొన్నారు.[1][2]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-3; 4వపేజీ.
  2. ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-21; 11వపేజీ.