శివ నాడార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ నాడార్
జననం (1945-07-14) 1945 జూలై 14 (వయసు 79)[1]
మూలైపోళి గ్రామం, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థపి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తిహెచ్.సి.ఎల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్.ఎస్.ఎన్ ట్రస్టు వ్యవస్థాపకుడు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు
నికర విలువIncrease US$11.9 billion (డిసెంబరు 2015)[2]
జీవిత భాగస్వామికిరణ్ నాడార్
పిల్లలురోష్ని నాడార్
తల్లిదండ్రులుశివసుబ్రమణియన్ నాడార్
వామసుందరీ దేవి

శివ నాడార్ (తమిళం: சிவ நாடார்; జననం: జనవరి 14, 1945) ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త, దాత.[3] హెచ్.సీ.ఎల్, శివ నాడార్ ట్రస్టు సంస్థ స్థాపకుడు. 2015 సంవత్సరం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 13.7 బిలియన్ డాలర్లు.[2] శివ నాడార్ 1970వ దశకంలో హెచ్.సి.ఎల్ ను కంప్యూటర్ హార్డువేర్ సంస్థ గా ప్రారంభించి తరువాత దానిని క్రమంగా ముప్ఫై సంవత్సరాలలో పూర్తి స్థాయి ఐ.టీ సంస్థగా అభివృద్ధి చేశాడు. 2008 లో ఐటీ రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Sharma, Vishwamitra (2003). Famous Indians of the 20th century. New Delhi: Pustak Mahal. p. 220. ISBN 81-223-0829-5.
  2. 2.0 2.1 "Shiv Nadar on Forbes Lists".
  3. Srikar Muthyala (29 September 2015). "The List of Great Entrepreneurs of India in 2015". MyBTechLife. Archived from the original on 14 జనవరి 2016. Retrieved 12 సెప్టెంబరు 2016.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.