Jump to content

శిశిర్ షిండే

వికీపీడియా నుండి
శిశిర్ షిండే

పదవీ కాలం
2009 – 2014
తరువాత అశోక్ పాటిల్
నియోజకవర్గం భాందుప్ పశ్చిమ

పదవీ కాలం
1996 – 2002

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
ఇతర రాజకీయ పార్టీలు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన , శివసేన (యుబిటి)
వృత్తి రాజకీయ నాయకుడు

శిశిర్ షిండే ( మరాఠీ : रमेश कोरगावकर ) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాందుప్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శిశిర్ షిండే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1992 నుండి 1996 వరకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా పని చేసి 1996లో మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాందుప్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎన్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి శివాజీ నలవాడేపై 30,943 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో ఎంఎన్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[4][5][6]

ఆయన 2023 జూలై 03న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరాడు.[7]  

మూలాలు

[మార్చు]
  1. "Raj Sena: First day,first show" (in ఇంగ్లీష్). The Indian Express. 10 November 2009. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
  2. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. "Bhandup West Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Retrieved 27 December 2024.
  5. "Wasted 4 years in Shiv Sena: Leader who dug up pitch to stop Indo-Pak match resigns from Uddhav's party" (in ఇంగ్లీష్). India Today. 18 June 2023. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
  6. "MNS Leader Shishir Shinde Who Dug Wankhede Pitch In 1991 Joins Shiv Sena" (in ఇంగ్లీష్). 20 June 2018. Retrieved 27 December 2024.
  7. "Ex-MLA Shishir Shinde joins Maharashtra CM Eknath Shinde's Shiv Sena". Business Standard. 3 July 2023. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.