శుభవార్త (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభవార్త
(1998 తెలుగు సినిమా)
Subhavartha film poster.png
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
నిర్మాణం ఎం.వై.మహర్షి
రచన పి.ఎన్.రామచంద్రరావు
తారాగణం అర్జున్
సౌందర్య
సంగీతం కోటి
విడుదల తేదీ 1998 (1998)
దేశం భారతదేశం
భాష తెలుగు

శుభవార్త 1998 లో వచ్చిన సినిమా. PN రామచంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అర్జున్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో రామచంద్రరావు మన్నవరు చిన్నవరు (1999) గా పునర్నిర్మించాడు. తమిళం లోనూ అర్జున్, సౌందర్యలే తమ పాత్రలను తిరిగి పోషించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

పాటలను కోటి స్వరపరిచాడు. పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు.[1]

సం పాట గాయనీ గాయకులు
1 "ఆరే బాప్‌రే" ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
2 "అచ్చా మైనా" ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
3 "జాబిలమ్మ" (యుగళగీతం) ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
4 "కులుకు బేబీ" ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
5 "జాబిలమ్మ" (విచారంగా) ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం,

మూలాలు[మార్చు]

  1. "Subhavaartha(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com".