శుభ్‌మ‌న్ గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభ్‌మ‌న్ గిల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1999-09-08) 1999 సెప్టెంబరు 8 (వయసు 24)
ఫాజిల్కా, పంజాబ్, భారతదేశం
ఎత్తు5 ft 10 in (178 cm)[1]
బ్యాటింగురైట్ -హ్యాండెడ్
బౌలింగురైట్-ఆర్మ్ ఆఫ్ బ్రేక్
పాత్రఓపెనింగ్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 297)2020 26 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2022 22 డిసెంబర్ - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 227)2019 31 జనుఅరీ - న్యూజిలాండ్‌ తో
చివరి వన్‌డే2023 24 జనుఅరీ - న్యూజిలాండ్‌ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.77
తొలి T20I (క్యాప్ 101)2023 జనవరి 3 - శ్రీలంక తో
చివరి T20I2023 జనవరి 7 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.77
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–ప్రస్తుతంపంజాబ్
2018–2021కోల్‌కతా నైట్‌రైడర్స్
2022–ప్రస్తుతంగుజరాత్ టైటాన్స్
2022గ్లమోర్గన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఇంటర్నేషనల్ ట్వంటీ20 ఫస్ట్
మ్యాచ్‌లు 13 21 3 40
చేసిన పరుగులు 736 1254 58 3,278
బ్యాటింగు సగటు 32.00 73.76 19.33 52.87
100లు/50లు 1/4 4/5 0/0 9/16
అత్యుత్తమ స్కోరు 110 208 46 268
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 9/– 2/– 26/–
మూలం: Cricinfo, 2023 జనవరి 24

శుభ్‌మ‌న్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్‌ టీంతో జరిగిన వన్డే సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వ‌న్డేలో తొలి డబుల్ సెంచ‌రీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచ‌రీ చేసిన భారత క్రికెటర్‌గా [2] & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు.[3][4] శుభ్‌మ‌న్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు. ఆయన భారత జట్టు త‌ర‌ఫున మూడు పార్మాట్ల‌లో శ‌త‌కం బాదిన ఐదో ఆట‌గాడిగా నిలిచాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Shubman Gill Biography, Achievements, Career Info, Records & Stats - Sportskeeda". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-03.
  2. Eenadu (జనవరి 19 2023). "'డబుల్‌' గురించి ఆలోచించలేదు.. ఆ సిక్స్‌లతోనే నమ్మకం కలిగింది: గిల్‌". Archived from the original on జనవరి 20 2023. Retrieved జనవరి 20 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Namasthe Telangana (జనవరి 18 2023). "శుభ్‌మ‌న్ గిల్ డబుల్ సెంచ‌రీ… భార‌త్ భారీ స్కోర్". Archived from the original on జనవరి 20 2023. Retrieved జనవరి 20 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. V6 Velugu (జనవరి 18 2023). "వన్డేల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన గిల్". Archived from the original on జనవరి 20 2023. Retrieved జనవరి 20 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Namasthe Telangana (ఫిబ్రవరి 1 2023). "శుభ్‌మ‌న్ గిల్ సెంచరీ… భారత్ స్కోర్ ఎంతంటే..?". Archived from the original on ఫిబ్రవరి 1 2023. Retrieved ఫిబ్రవరి 1 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)