శేఖర్ గురేర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేఖర్ గురేర
Shekhar-Gurera-photo2012.jpg
జననం (1965-08-30) 1965 ఆగస్టు 30 (వయస్సు: 55  సంవత్సరాలు)
మొగ, పంజాబ్, ఇండియా
జాతీయత భారతదేశం
వృత్తికార్టూనిస్ట్, కారికాతురిస్ట్, ఇల్లుస్త్రతోర్, దేసిగ్నేర్
క్రియాశీలక సంవత్సరాలు1984––ప్రస్తుతం
జీవిత భాగస్వామిరేఖ గురేర
పిల్లలుదేవ్ అండ్ యోగేష్
వెబ్ సైటుhttp://www.shekhargurera.com/
సంతకం
Shekhar Gurera sign logo.jpg

శేఖర్ గురేర లేదా చందర్ శేఖర్ గురేర (జననం 1965 ఆగస్టు 30) ఒక భారతీయ సంపాదకీయ కార్టూనిస్ట్, చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్. ఇతడి రోజువారీ కార్టూన్లు కొన్ని ఆంగ్ల, హిందీ, ప్రాంతీయ భాషా వార్తాపత్రికలు కనిపిస్తాయి.[1][2]

మూలాలు[మార్చు]

  1. Official Web : ShekharGurera.com
  2. Official Social : Facebook

ఇతర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.