శొంఠి
Jump to navigation
Jump to search
శొంఠి (Sonti) ఒక రకమైన ఆయుర్వేదంలో ఉపయోగించే మందు. ఇది అల్లం ను ఎండబెట్టి తయారుచేస్తారు.
శొంఠి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు.
- శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి.
- శొంఠి వెంకటరమణయ్య, త్యాగరాజ స్వామి గురువర్యులు.
- శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితవేత్త.
- శొంఠి కామేశం, ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు, చిత్రకారుడు.