Jump to content

శ్రావణ సంధ్య

వికీపీడియా నుండి
శ్రావణ సంధ్య
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం డి. శివప్రసాదరెడ్డి
తారాగణం శోభన్ బాబు ,
విజయశాంతి ,
సుహాసిని
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం సుధాకరరెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ కామాక్షి కమర్షియల్స్
భాష తెలుగు

శ్రావణ సంధ్య 1986 జనవరి 9న విడుదలయిన తెలుగు చలన చిత్రం. శ్రీ కామాక్షి కమర్షియల్స్ బ్యానర్ కింద డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.ఇదే చిత్రాన్ని హిందీలో "మాజాల్" పేరుతో 1987 లో జితేంద్ర , శ్రీదేవి, జయప్రదలతో K.బాపయ్య రీమేక్ చేశారు.[1]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sravana Sandhya (1986)". Indiancine.ma. Retrieved 2023-08-09.

బాహ్య లంకెలు

[మార్చు]