శ్రీరాంపురంతండా
స్వరూపం
శ్రీరాంపురంతండా | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ చిన అంజినాయక్ |
పిన్ కోడ్ | 522613 |
ఎస్.టి.డి కోడ్ |
శ్రీరాంపురంతండా పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చిన అంజినాయక్, సర్పంచిగా ఎన్నికైనాడు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వయసాయాధారిత వృత్తులు