శ్రీవారు మావారు
Appearance
'శ్రీవారు మావారు' తెలుగు చలన చిత్రం,1973 జూన్ 28 న విడుదల.బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ, కృష్ణంరాజు , అంజలీదేవి,మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి, సంగీతం జి.కె.వెంకటేష్ సమకూర్చారు . ఈ చిత్రానికి తమిళ చిత్రం ఉల్లాస పయనం మాతృక.
శ్రీవారు మావారు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
సంగీతం | జి.కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | పద్మాక్షి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- ఎస్.వరలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బి.ఎస్.నారాయణ
సంగీతం: జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ: పద్మాక్షి పిక్చర్స్
మాటలు: బోల్లిముంత శివరామకృష్ణ
పాటలు: దాశరథి, శ్రీ శ్రీ , సి నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎల్ ఆర్.ఈశ్వరి
విడుదల: 28 :06: 1973.
పాటలు
[మార్చు]- ఇంతేలే జీవితమింతేలే, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- గుండుమల్లె , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.విస్సంరాజు రామకృష్ణ, ఎల్ ఆర్ ఈశ్వరి
- చెయ్యి వేస్తే చాలు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల
- పూలు గుసగుసలాడేనని, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పోలేవులే నువు పోలేవులే , రచన: దాశరథి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
- హొయ్ అల్లరి చూపులవాడే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి బృందం
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |