శ్రీ కృష్ణ హుడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణ హుడా

పదవీ కాలం
2009 – 2019
ముందు రాంఫాల్
తరువాత ఇందు రాజ్ నర్వాల్
నియోజకవర్గం ఖార్‌ఖోడా

పదవీ కాలం
1987 – 2000
ముందు హరి చంద్ హుడా
తరువాత భూపిందర్ సింగ్ హూడా
నియోజకవర్గం గర్హి సంప్లా-కిలోయ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

శ్రీ కృష్ణ హుడా (6 మే 1945 - 12 ఏప్రిల్ 2020) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖార్‌ఖోడా, గర్హి సంప్లా-కిలోయ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీ కృష్ణ హుడా పంచాయతీ ఎన్నికల ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తన గ్రామమైన ఖిద్వాలీకి రెండుసార్లు సర్పంచ్‌గా పని చేసి ఆ తర్వాత 1987లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గర్హి సంప్లా-కిలోయ్ శాసనసభ నియోజకవర్గం నుండి లోక్‌దళ్‌ టికెట్‌పై పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1991, 1996, 2005 ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

శ్రీ క్రిషన్ హుడా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఢిల్లీలోని వెంకటేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 ఏప్రిల్ 12న మరణించాడు. ఆయనకు భార్య విద్యాదేవి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Tribune (13 April 2020). "A Hooda confidant, he won 4 elections in a row" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.
  2. Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Sri Krishan Hooda, Baroda MLA". Retrieved 31 October 2024.
  3. Punjabkesari (12 April 2020). "दुखद: हरियाणा कांग्रेस के विधायक कृष्ण हुड्डा का निधन, लंबे समय से थे बीमार - mobile". Retrieved 31 October 2024.
  4. The Tribune (12 April 2020). "Congress MLA Shri Krishan Hooda dies after prolonged illness" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.