శ్రీ లక్ష్మమ్మ కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ లక్ష్మమ్మ కథ
(1950 తెలుగు సినిమా)
Sri Lakshmamma Katha 1950film.jpg
చందమామ పత్రికలో శ్రీ లక్ష్మమ్మ కథ ప్రకటన
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
నిర్మాణం ఘంటసాల బలరామయ్య
తారాగణం అంజలీదేవి,
నాగేశ్వరరావు
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నేపథ్య గానం సుసర్ల దక్షిణామూర్తి,
పి.లీల,
జిక్కి,
ఎ.పి.కోమల,
శివరావు
నృత్యాలు రాఘవయ్య
గీతరచన బలిజేపల్లి,
కే.జి.శర్మ
ఛాయాగ్రహణం శ్రీధర్
నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్
పంపిణీ పూర్ణా పిక్చర్స్
భాష తెలుగు

శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించాడు. ప్రతిభా ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

నటీనటులు[మార్చు]

ఆసక్తికరమైన విషయం[మార్చు]

ఒకే సంవత్సరంలో (1950 లో) ఒకే కథని ఇద్దరు నిర్మాతలు, వివిధ తారాగణాలతో - పోటాపోటీలతో - నిర్మించి ఒకేసారి విడుదల చేసేరు. లక్ష్మమ్మ సినిమాలో నారాయణరావు, కృష్ణవేణి నటించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం.