వెంకటేశ్వర వైభవం

వికీపీడియా నుండి
(శ్రీ వెంకటేశ్వర వైభవం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెంకటేశ్వర వైభవం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం పాలడుగు దుర్గా ప్రసాద్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఏడుకొండల శ్రీనివాసా మూడుమూర్తుల తిరుమలేశా - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  2. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట - శ్రీరంగం గోపాలరత్నం - రచన: ఇ. కామేశ్వరరావు
  3. కస్తురీకాతిలక శోభిలలాటవేశ రాకేందుబింబ వదన (స్తుతి) - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  4. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  5. కృతయుగంబున రమాహృదయాంతరంగుడవు - పి.బి. శ్రీనివాస్
  6. తెరతీయరా తిరుపతి దేవరా తెర తీయరా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  7. లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాదిదోషపరిహారిత (శ్లోకం) - ఘంటసాల
  8. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశపుణ్యరాశులే ఏరులైనది కొండ - ఘంటసాల
  9. వేద పఠనం - వేద పండితులు
  10. వినుడీ కలియుగ దైవం వెంకటరమణుని వైభవము - పి.లీల, బి.వసంత
  11. శ్రీ శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయాణాచ్యుత హరేనళినాయతాక్ష - ఘంటసాల
  12. శ్రీ వేంకటాచలవాసా నినుసేవింతుమో శ్రీనివాసా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  13. సప్తశైలవాసా కరుణాసాగరా శ్రీ శ్రీనివాసా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం