షఫ్కత్ రానా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షఫ్కత్ రానా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1943 ఆగస్టు 10|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అజ్మత్ రానా (సోదరుడు)[1] షకూర్ రానా (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 46) | 1964 అక్టోబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1969 నవంబరు 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2012 అక్టోబరు 26 |
షఫ్కత్ రానా (జననం 1943, ఆగస్టు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1964 నుండి 1969 వరకు ఐదు టెస్టుల్లో ఆడాడు.
క్రికెట్ రంగం
[మార్చు]షఫ్కత్ రానా కుడిచేతి బ్యాట్స్‌మన్ గా డ్రైవ్ అండ్ కట్‌లో అడుతాడు. ఆరేళ్ళలో ఐదు టెస్టులు ఆడాడు.[2] 1969లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తన అత్యధిక టెస్ట్ స్కోరు 95ను నమోదు చేశాడు. ఇది మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌కు అత్యధిక స్కోరు కూడా. మూడో టెస్టులో 65 పరుగులు కూడా చేశాడు.[3][4]
1959-60లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 1963లో పాకిస్థాన్ ఈగలెట్స్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1964-65లో పాకిస్థాన్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు. 18.20 సగటుతో 182 పరుగులు చేశాడు. 1971లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు, 17.53 సగటుతో 228 పరుగులు చేశాడు. 1978-79లో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. 1968-69లో లాహోర్‌లో జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో సర్గోధాపై లాహోర్ తరఫున అతని అత్యధిక స్కోరు 174, అతను వకార్ అహ్మద్‌తో కలిసి నాల్గవ వికెట్‌కు 330 పరుగులు చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "From Daud to Dar: | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
- ↑ Shafqat Rana at Cricinfo
- ↑ R. T. Brittenden, "New Zealand in India and Pakistan, 1969", Wisden 1971, pp. 850–64.
- ↑ "New Zealand in Pakistan, 1969-70". Cricinfo. Retrieved 7 April 2021.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com.