షానవాజ్ దహానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షానవాజ్ దహానీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1998-08-05) 1998 ఆగస్టు 5 (వయసు 26)
లర్కానా, సింధ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 2 అం. (188 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 235)2022 జూన్ 12 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2022 ఆగస్టు 21 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 95)2021 నవంబరు 22 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2022 అక్టోబరు 11 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentSindh (స్క్వాడ్ నం. 58)
2021–presentMultan Sultans (స్క్వాడ్ నం. 11)
2023–presentChattogram Challengers
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 10 10 15
చేసిన పరుగులు 4 16 10 5
బ్యాటింగు సగటు 16.00 1.11
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 4* 16 7 4*
వేసిన బంతులు 96 200 1,751 674
వికెట్లు 1 8 32 21
బౌలింగు సగటు 73.00 37.37 32.81 28.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/36 2/37 6/142 5/64
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 8/– 3/–
మూలం: Cricinfo, 2022 అక్టోబరు 11

షానవాజ్ దహానీ, పాకిస్తానీ క్రికెటర్. 2021 నవంబరులో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2021 ఫిబ్రవరి 23న2021 లో ముల్తాన్ సుల్తాన్‌ల కోసం తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. ఇతను కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించడంతోపాటు, చివరి ఆర్డర్‌లో కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

షానవాజ్ దహానీ 1998, ఆగస్టు 5న పాకిస్తాన్‌లోని సింధ్‌లోని లర్కానా సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.[4]

దేశీయ, టీ20 ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

షానవాజ్ దహానీ 2019 నవంబరు 25న 2019-20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ ట్రోఫీలో సింధ్ క్రికెట్ జట్టు కోసం ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[5] 2021 ఫిబ్రవరి 23న 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ట్వంటీ20 అరంగేట్రం క్రికెట్ లోకి చేసాడు.[6] 2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ చేత సంతకం చేయబడ్డాడు.[7]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2021 మార్చిలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం దహాని పాకిస్థాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[8][9] 2021 జూన్ లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు పాకిస్థాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[10] 2021 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[11] 2021 డిసెంబరులో 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకరిగా ఎంపికయ్యాడు.[12] 2021 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13] 2021 నవంబరు 22న బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ తరపున టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం ఆడాడు.[14]

2021 డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం ఈసారి పాకిస్తాన్ వన్డే జట్టులో మళ్ళీ ఎంపికయ్యాడు.[15] 2022 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[16] 2022 మేలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[17] 2022 జూన్ 12న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[18]

మూలాలు

[మార్చు]
  1. Husain, Amir (7 January 2021). "Talent Spotter : Shahnawaz Dahani". PakPassion. Retrieved 2023-09-03.
  2. "Shahnawaz Dahani". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  3. "Shahnawaz Dahani". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  4. "شاہنواز ڈاھانی: 'ٹرائلز کے لیے میرے پاس جوتے، جرابیں نہیں تھیں'". Retrieved 2023-09-03 – via www.bbc.com.
  5. "26th Match, Karachi, Nov 25-28 2019, Quaid-e-Azam Trophy". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  6. "5th Match (N), Karachi, Feb 23 2021, Pakistan Super League". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  7. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  8. "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  9. "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  10. "Mohammad Abbas, Naseem Shah return to Pakistan Test squad". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  11. "Pakistan name 20-player ODI squad for New Zealand series". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  12. "Sharjeel Khan dropped from T20 World Cup squad; Asif Ali, Khushdil Shah make 15-man cut". ESPN Cricnfo. Retrieved 2023-09-03.
  13. "Pakistan squad for Bangladesh T20Is". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  14. "3rd T20I, Dhaka, Nov 22 2021, Pakistan tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  15. "Pakistan name squads for West Indies series". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  16. "Mohammad Haris, Asif Afridi in Pakistan white-ball squads for Australia series". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  17. "Fit-again Shadab back, Shafique and Zahid called up for Pakistan's ODIs against West Indies". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  18. "3rd ODI (D/N), Multan, June 12, 2022, West Indies tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-03.

బాహ్య లింకులు

[మార్చు]