షాలిని వడ్నికట్టి
Jump to navigation
Jump to search
షాలిని వడ్నికట్టి | |
---|---|
![]() | |
జననం | 1993 |
వృత్తి | భారతీయ సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మనోజ్ బీడ (వి. 2020) |
షాలిని వడ్నికట్టి, భారతీయ సినిమా నటి. తెలుగు, కన్నడ సినిమాలలో నటిస్తోంది. 2020లో వచ్చిన యురేకా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]
జననం - విద్యాభ్యాసం[మార్చు]
షాలిని 1993లో తెలంగాణలోని హైదరాబాదులో జన్మించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని రాయలసీయ పబ్లిక్ స్కూల్, కర్ణాటక రాష్ట్రం దావణగెరె లోని బాపుజీ హైస్కూల్ నుండి నుండి స్కూల్ విద్యను, యునైటెడ్ కింగ్‌డమ్ లోని విగాన్ & లే కళాశాల నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది.[2]
వ్యక్తిగత జీవితం[మార్చు]
2020, ఆగస్టు 21న తమిళ సినీ దర్శకుడు బీడ మనోజ్ తో షాలిని వివాహం జరిగింది.[2]
సినిమారంగం[మార్చు]
2015లో వచ్చిన ప్లస్ సినిమాతో కన్నడ సినిమారంగంలోకి ప్రవేశించింది. తమిళ టివీ సీరియల్ లో నటిస్తున్నప్పుడు వెల్లయియా ఇరుకిరవన్ పోయి సొల్లా మాతన్ సినిమాలో అవకాశం వచ్చింది. 2017లో రజారు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాలతోపాటు పలు కన్నడ చిత్రాల్లో నటించింది.[3][4][5]
సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2015 | ప్లస్ | నిధి | కన్నడ | [3] |
వెల్లయియా ఇరుకిరవన్ పోయి సొల్లా మాతన్ | పూజ | తమిళం | ||
2017 | రాజారు | కన్నడ | [4] | |
మిస్టర్ పర్‌ఫెక్ట్ | శిరీష | కన్నడ | [5] | |
2020 | యురేకా | జాహ్నవి | తెలుగు | [1] |
కృష్ణ అండ్ హిజ్ లీలా | రాధ | తెలుగు | [6] | |
భానుమతి అండ్ రామకృష్ణ | నిమిషా "నిమ్మీ" బోపన్న | తెలుగు | [7] | |
28°C | నిర్మాణంలో ఉంది | తెలుగు | [8] |
ధారావాహిక[మార్చు]
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | వేదిక | మూలాలు | |
---|---|---|---|---|---|---|
2015 | మజా టాకీస్ | కన్నడ | ఈటీవి కన్నడ | [9] | ||
2017 | నేను మీ కళ్యాణ్ | గీత | తెలుగు | యుట్యూబ్ |
వెబ్‌సిరీసులు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | లభ్యత |
---|---|---|---|---|
2017 | నేను మీ కల్యాణ్ | గీత | తెలుగు | యూట్యూబ్ |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Eureka Movie Review: A fresh college drama with minor flaws!". The Times of India.
- ↑ 2.0 2.1 Sandeep PG (2020-08-21). "Shalini Vadnikatti Wiki, Biography, Age, Movies, Images & More". News Bugz. Retrieved 2021-03-30.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 3.0 3.1 "Perfection lies in getting into the skin of a character: Shalini Vadnikatti on Mr Perfect". The New Indian Express.
- ↑ 4.0 4.1 "'I prefer to learn on the job'". Deccan Herald. 10 October 2017.
- ↑ 5.0 5.1 "Making the right choices". Deccan Herald. 9 November 2017.
- ↑ "'Krishna And His Leela' First Look: Triple Romance!". The Times of India. 11 December 2019. Retrieved 2020-03-30.
- ↑ Pecheti, Prakash (2020-07-06). "Bhanumathi Ramakrishna: Light-hearted and breezy entertainer". Telangana Today. Retrieved 2020-03-30.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Naveen Chandra and Shalini Vadnikatti's 28C teaser is super intriguing! - Times of India". The Times of India.
- ↑ "Sruthi Hariharan, Ananth Nag on Majaa Talkies". The Times of India.