షాహిద్ మహబూబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాహిద్ మహబూబ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షాహిద్ మహబూబ్
పుట్టిన తేదీ (1962-08-25) 1962 ఆగస్టు 25 (వయసు 61)
కరాచీ, సింద్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 115)1989 డిసెంబరు 1 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 42)1982 డిసెంబరు 31 - ఇండియా తో
చివరి వన్‌డే1984 డిసెంబరు 7 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1981/82Industrial Development Bank of Pakistan
1981/82–1992/93కరాచీ
1982/83–1998/99అల్లైడ్ బ్యాంక్
1983/84–1997/98కరాచీ వైట్స్
1983/84–1991/92పాక్ ఆటోమొబైల్స్
1984/85–1998/99కరాచీ బ్లూస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 10 152 94
చేసిన పరుగులు 0 119 3,357 1056
బ్యాటింగు సగటు 23.80 16.06 17.03
100లు/50లు 0/1 3/6 0/6
అత్యుత్తమ స్కోరు 77 110 83
వేసిన బంతులు 294 540 30,498 4,266
వికెట్లు 2 7 678 111
బౌలింగు సగటు 65.50 54.57 23.76 26.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 40 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 8 0
అత్యుత్తమ బౌలింగు 2/131 1/23 8/62 5/52
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 83/– 17/–
మూలం: CricketArchive, 2012 సెప్టెంబరు 13

షాహిద్ మహబూబ్ (జననం 1962, ఆగస్టు 25) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[1]

జననం, చదువు[మార్చు]

షాహిద్ మహబూబ్ 1962, ఆగస్టు 25న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2] కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్‌లో చదువుకున్నాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

1983 క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా 1982 నుండి 1989 వరకు ఒక టెస్ట్ మ్యాచ్, పది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[4]

ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి శ్రీలంకపై 144 పరుగుల మ్యాచ్ సేవింగ్ భాగస్వామ్యంలో అద్భుతంగా 77 పరుగులు చేశాడు. అది అప్పటి ప్రపంచ రికార్డుగా నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. "Shahid Mahboob Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Shahid Mahboob Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "Notable Alumni – St. Patrick's High School". stpats.edu.pk. Archived from the original on 2018-08-02.
  4. Parvez, Salim; March 2021, Shahid Mahboob Wednesday 17. "A Pakistan coaching dilemma". Cricket World.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)