Jump to content

షాహిద్ మహమూద్

వికీపీడియా నుండి
షాహిద్ మహమూద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1939-03-17)1939 మార్చి 17
లక్నో, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2020 డిసెంబరు 13(2020-12-13) (వయసు 81)
న్యూజెర్సీ, యుఎస్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 40)1962 జూలై 26 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 66
చేసిన పరుగులు 25 3117
బ్యాటింగు సగటు 12.50 31.80
100లు/50లు 0/0 5/15
అత్యధిక స్కోరు 16 220
వేసిన బంతులు 36 5940
వికెట్లు 0 89
బౌలింగు సగటు - 21.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 1
అత్యుత్తమ బౌలింగు - 10/58
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 25/-
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 13

షాహిద్ మహమూద్ (1939, మార్చి 17 – 2020, డిసెంబరు 13)[1] పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1962లో ఒక టెస్టు ఆడాడు.[2]

జననం

[మార్చు]

షాహిద్ మహమూద్ 1939, మార్చి 17న భారతదేశంలోని లక్నోలో మరణించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1957 నుండి 1969 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1962 లో ఇంగ్లాండ్ పర్యటనలో తన ఏకైక టెస్ట్ ఆడాడు. 1969-70లో తన చివరి సీజన్ లో ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన మొదటి పాకిస్థానీ బౌలర్‌గా నిలిచాడు.[3][4]

ఐఎ ఖాన్ ఇతని మేనమామ.[5]

రిటైర్మెంట్ తర్వాత

[మార్చు]

క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత, ఇతను యునైటెడ్ స్టేట్స్ లో స్థిరపడ్డాడు.

మరణం

[మార్చు]

2020 డిసెంబరు 13న న్యూజెర్సీలో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Ex-Test cricketer Shahid Mahmood passes away". The News International. 14 December 2020.
  2. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 284. ISBN 9781472975478.
  3. "Karachi Whites v Khairpur 1969-70". CricketArchive. Retrieved 27 November 2015.
  4. "PCB offers condolence on demise of Shahid Mahmood". Pakistan Cricket Board. Retrieved 14 December 2020.
  5. December 2020, Salim Parvez Tuesday 22. "Shahid Mahmood standing tall - An Obituary". Cricket World.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Shahid Mahmood, first Pakistani player to take ten wickets in an innings, dies aged 81". ESPNcricinfo.

బాహ్య లింకులు

[మార్చు]