షాహిద్ సయీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాహిద్ సయీద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1966-01-06) 1966 జనవరి 6 (వయసు 58)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 110)1989 నవంబరు 15 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 70)1989 అక్టోబరు 14 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1993 జనవరి 12 - ఆస్ట్రేలియా తో
మూలం: CricketArchive, 2017 ఫిబ్రవరి 4

షాహిద్ సయీద్ (జననం 1966, జనవరి 6) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

షాహిద్ సయీద్ 1966, జనవరి 6న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1989 నుండి 1993 వరకు ఒక టెస్ట్ మ్యాచ్, 10 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. సచిన్ టెండూల్కర్, వకార్ యూనిస్‌ లతోపాటు ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నలుగురు క్రికెటర్లలో ఇతను ఒకడు.[3][4] ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటూ రైలు విడిభాగాలను తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Shahid Saeed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Shahid Saeed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "Sachin's debut of contrasting coincidences in Karachi - Hindustan Times". Archived from the original on 2013-11-14. Retrieved 2013-11-12.
  4. "Shahid Saeed". Cricinfo.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-20. Retrieved 2023-10-03.