సంజనా జాటవ్
స్వరూపం
సంజన జటావ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | రంజీతా కోలి | ||
---|---|---|---|
నియోజకవర్గం | భరత్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భుసావర్ , భరత్‌పూర్, రాజస్థాన్ , భారతదేశం | 1998 మే 1||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | సమూచి, కతుమార్ , అల్వార్ , రాజస్థాన్ | ||
పూర్వ విద్యార్థి | మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
వృత్తి | న్యాయవాది |
సంజనా జాటవ్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భరత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికైంది.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (10 June 2024). "సంజనా జాటవ్: ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకున్నారు, కానీ ఎంపీ అయ్యారు..." Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ NDTV (5 June 2024). "Meet Youngest Candidates, All 25, Who Won Lok Sabha Polls To Become MPs". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.