సతీ సులోచన (1936 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ సులోచన
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం మునిపల్లె సుబ్బయ్య,
కాళ్ళకూరి సదాశివరావు,
రాజేశ్వరి,
తోట నిరంజనరావు,
పారుపల్లి సుబ్బారావు,
పార్వతీబాయి
నిర్మాణ సంస్థ దేవదత్తా ఫిలిమ్స్
భాష తెలుగు

1936 సంలో దేవదత్తా ఫిలిమ్స్‌ పతాకంపై కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో విడుదలైన సతీ సులోచన సినిమాలో మునిపల్లె సుబ్బయ్య రావణుడు, ఇంద్రజిత్‌గా, తోట నిరంజనరావు లక్ష్మణుడుగా, పారుపల్లి సుబ్బారావు రాముడుగా, పార్వతీబాయి సీతగా రాజేశ్వరి సులోచనగా నటించారు.[1][2]

భక్తప్రహ్లాదలో హిరణ్యకశపునిగా మునిపల్లె సుబ్బయ్య

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సతీసులోచన@ 50 - ఆంధ్రప్రభ మే 4, 2011[permanent dead link]
  2. "Sathi Sulochana (1936)". Indiancine.ma. Retrieved 2020-09-29.