సత్యం సుందరం
Appearance
సత్యం సుందరం | |
---|---|
దర్శకత్వం | సి. ప్రేమ్ కుమార్ |
రచన | సి. ప్రేమ్ కుమార్ |
నిర్మాత | సూర్య జ్యోతిక |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మహేందిరన్ జయరాజు |
కూర్పు | ఆర్.గోవిందరాజ్ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థ | బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 28 సెప్టెంబరు 2024(థియేటర్) 25 అక్టోబరు 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 177 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సత్యం సుందరం 2024లో విడుదలైన సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, శ్రీదివ్య, జయ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 13న,[1] ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేయగా,[2] తమిళంలో ‘మెయ్యళగన్’ పేరుతో సెప్టెంబర్ 27 విడుదల కాగా, తెలుగులో 'సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబర్ 28న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- కార్తి
- అరవింద్ స్వామి
- రాజ్‌కిరణ్
- శ్రీదివ్య
- జయ ప్రకాశ్
- స్వాతి కొండే
- దేవదర్శిని
- శ్రీరంజని
- ఇళవరసు
- కరుణాకరన్
- రాయచల్ రబెక్కా
- మెర్కు తోడార్చి మలై ఆంటోనీ
- రాజ్ కుమార్
- ఇందుమతి మణికందన్
- క్వీన్ సంయుక్త
- కాయల్ సుబ్రమణి
- అశోక్ పాండియన్
- తమిళమణి.డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సూర్య, జ్యోతిక
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి. ప్రేమ్ కుమార్[5]
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: మహేందిరన్ జయరాజు
- ఎడిటర్: ఆర్.గోవిందరాజ్
- ఆర్ట్: అయ్యప్పన్
మూలాలు
[మార్చు]- ↑ NT News (8 September 2024). "'96' దర్శకుడితో కార్తీ కొత్త సినిమా.. టీజర్ చూశారా.?". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ Sakshi (23 September 2024). "'సత్యం సుందరం' ట్రైలర్.. మరో హిట్ ఖాయం". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ Chitrajyothy (28 September 2024). "కార్తీ నటించిన 'సత్యం సుందరం' సినిమా ఎలా ఉందంటే." Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ "కార్తీ హిట్ సినిమా సత్యం సుందరం.. ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే.. ?". 19 October 2024. Retrieved 21 October 2024.
- ↑ Sakshi (26 September 2024). "ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.