సనత్ కలుపెరుమ
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సనత్ మోహన్ సిల్వ కలుపెరుమ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 22 October 1961 కొలంబో, శ్రీలంక | (age 62)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | లలిత్ కలుపెరుమ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 132) | 1984 మార్చి 9 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 53) | 1988 జనవరి 19 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1988 మార్చి 29 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9 |
సనత్ మోహన్ సిల్వ కలుపెరుమ, శ్రీలంక మాజీ క్రికెటర్. 1984 నుండి 1988 వరకు నాలుగు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు.[1]
జననం, విద్య
[మార్చు]సనత్ మోహన్ సిల్వ కలుపెరుమ 1961, అక్టోబరు 22న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[2] కొలంబోలోని నలంద కళాశాలలో చదువుకున్నాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఇతను బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఓపెనింగ్ చేయగల టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్-స్పిన్ బౌలర్ గా రాణించాడు. నైపుణ్యం కలిగిన స్లిప్ (గల్లీ) ఫీల్డర్ కూడా.
1989లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వలసవెళ్ళాడు. అక్కడ అతను జిల్లా క్రికెట్ ఆడాడు, తరువాత మౌంట్ వేవర్లీ, చెల్టెన్‌హామ్, కీస్‌బరో క్లబ్‌లకు కెప్టెన్-కోచ్‌గా ఉన్నాడు.[3]
ఇతని అన్నయ్య లలిత్ కలుపెరుమ శ్రీలంక ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Sanath Kaluperuma Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "Sanath Kaluperuma Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ Aravinda the greatest Sri Lankan batsman – Sanath Kaluperuma