సమీరా షెరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమీరా షెరీఫ్
జననంనవంబర్
జాతీయతభారతీయవాసి
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006-ప్రస్తుతం
ఎత్తు5.3
జీవిత భాగస్వామి
సయ్యద్ అన్వర్ అహ్మద్
(m. 2015)

సమీరా షెరీఫ్ (జ.14 నవంబర్ 1991[1]భారతీయ టెలివిజన్ నటి, నిర్మాత. ఈమె ప్రధానంగా తెలుగు ఇంకా తమిళ భాష టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తుంది. తన నటనతో తెలుగు, తమిళ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది. ఈమె ఆడపిల్ల, అన్నా  చెల్లెల్లు, భార్యామణి, డా. చక్రవర్తి, ముద్దు  బిడ్డ, పాగల్ నిలవు మొదలైన సీరియల్స్ తో తనదైన గుర్తింపు సంపాదించుకుంది.[2][3][4]

2006లో తెలుగులో ఈటీవీలో ప్రసారమయిన "ఆడపిల్ల" అనే ధారావాహిక ద్వారా తెలుగు బుల్లితెరకు నటిగా పరిచయమైంది. సమీరా ప్రస్తుతం జీ తమిళ లో ప్రసారమవుతున్న 'రెక్క కట్టి  పరాక్కుదు  మనసు' అనే సీరియల్ లో మలర్ గా నటిస్తుంది. [5]

నటించిన సీరియళ్లు[మార్చు]

సంవత్సరం టెలివిజన్ సిరీస్ పేరు పాత్ర భాష ఛానల్ గమనికలు
2006-2008 ఆడపిల్ల తెలుగు ఈ టీవీ తెలుగు తొలి సీరియల్
2008-ప్రస్తుతం అభిషేకం స్నేహ   తెలుగు ఈ టీవీ
2009-2014 భార్యామణి ఐశ్వర్య తెలుగు ఈ టీవీ
2009-2014 ముద్దు బిడ్డ కల్పన తెలుగు జీ తెలుగు
2009-2011 ఆరాధన వీణ తెలుగు జెమినీ టీవీ
2010 Dr. చక్రవర్తి    శిరీష తెలుగు జీ తెలుగు
2010-ప్రస్తుతం మనసు మమత కరుణ, చందు తెలుగు జీ తెలుగు
2011-2013 అన్నా  చెల్లెల్లు గీత తెలుగు జెమినీ టీవీ
2013-2017 మంగమ్మ గారి మనవరాలు హారతి తెలుగు జీ తెలుగు
2014-15 ప్రతిబింబం తెలుగు జెమినీ టీవీ
2016-2017 తోడి కోడళ్ళు తెలుగు జెమినీ టీవీ
2016 పాగల్ నిలవు శక్తి తమిళ స్టార్ విజయ్ తమిళ తొలి సీరియల్
2017-ప్రస్తుతం రెక్క కట్టి  పరాక్కుదు  మనసు మలర్ తమిళ జీ తమిళ

మూలాలు[మార్చు]

  1. http://www.nettv4u.com/celebrity/telugu/tv-actress/sameera-sherief
  2. https://timesofindia.indiatimes.com/tv/news/telugu/Sameera-was-a-sportsperson-in-college/articleshow/46186126.cms
  3. https://timesofindia.indiatimes.com/tv/news/tamil/syed-anwar-and-sameer-sherief-walk-out-of-pagal-nilavu/articleshow/62838889.cms
  4. https://timesofindia.indiatimes.com/tv/news/tamil/sameera-anwar-cant-claim-credit-for-pagal-nilavu-success-soundarya/articleshow/62863273.cms
  5. https://timesofindia.indiatimes.com/tv/news/tamil/rekka-katti-parakuthu-manasu-crosses-300-episodes-milestone/articleshow/65427621.cms

బాహ్య లింక్లు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమీరా షెరీఫ్