సయానీ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయానీ గుప్తా
జననం (1985-10-09) 1985 అక్టోబరు 9 (వయసు 39)
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

సయానీ గుప్తా (జననం 9 అక్టోబర్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2012లో సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్‌ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. సయానీ గుప్తా ఫ్యాన్ (2016), జాలీ ఎల్‌ఎల్‌బీ 2 (2017), ఆర్టికల్ 15 (2019) సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సయానీ గుప్తా 9 అక్టోబర్ 1985న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కలకత్తాలో జన్మించింది[1]. ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రురాలైంది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనిక
2012 సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్‌ పూనమ్
తాషెర్ దేశ్ యంగ్ క్వీన్ బెంగాలీ సినిమా
2014 షురూత్ కా ఇంటర్వెల్ ఓపా
2015 మార్గరీట , విత్ ఏ స్ట్రా ఖనుమ్
పర్చేద్ చంపా
2016 ఫ్యాన్ సునైనా [3]
బార్ బార్ దేఖో చిత్ర [4]
2017 జాలీ LLB 2 హీనా సిద్ధిఖీ
ది హంగ్రీ లవ్లీన్ అహుజా
జగ్గా జాసూస్ చిన్న అమ్మాయి [5]
జబ్ హ్యారీ మెట్ సెజల్ ఇషా తొలగించబడిన దృశ్యం
ఫుక్రే రిటర్న్స్ శీతల్ తొలగించబడిన దృశ్యం
2019 డర్క్నెస్స్ విజిబుల్ ఆశా [6]
ఆర్టికల్ 15 గౌరా
పోశం పా రేఘ ZEE5 లో విడుదలైంది
ఆక్సోన్ ఉపాసన నెట్‌ఫ్లిక్స్ విడుదల
2021 పాగ్లైట్ ఆకాంక్ష నెట్‌ఫ్లిక్స్ విడుదల [7]
2022 షెర్డిల్: ది పిలిభిత్ సాగా 24 జూన్ 2022న విడుదలైంది [8]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2017-ప్రస్తుతం ఇన్‌సైడ్ ఎడ్జ్ రోహిణి రాఘవన్ అమెజాన్ ప్రైమ్ వీడియో [9] [10]
2018 కౌశికి కౌశికి వియూ [11]
2019-ప్రస్తుతం ఫోర్ మోర్  షాట్స్ ప్లీజ్! దామిని రిజ్వీ-రాయ్ అమెజాన్ ప్రైమ్ వీడియో [12]

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనిక
2015 లీచెస్ రైసా [13]
2016 కాల్  వెయిటింగ్ ఆర్తి [14]
2017 ది ప్రపోసల్
2018 షేమ్ నటాషా [15]
డేటర్ నిమిషా [16]
2019 రెడ్ వెల్వెట్ [17]
షేమ్ లెస్ భారతి [18]

మూలాలు

[మార్చు]
  1. "Drama is in the Air: An Interview with Bollywood Actress Sayani Gupta ⋆ Greaves India". Greaves India (in బ్రిటిష్ ఇంగ్లీష్). 10 June 2016. Retrieved 25 May 2020.
  2. "Happy birthday Sayani Gupta; The actress has shared her own 'MeToo' experience". OrissaPOST. 9 October 2019. Retrieved 27 March 2020.
  3. "Fan Tales: How Shah Rukh Khan's co-star Sayani Gupta bagged the film offer!". DNA (in ఇంగ్లీష్). 25 March 2016. Retrieved 19 May 2022.
  4. Paul, Ushnota (10 September 2016). "Sayani Gupta talks about Baar Baar Dekho, love and her ideal date". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 19 May 2022.
  5. PTI (26 April 2015). "Ranbir Kapoor is outstanding: Sayani Gupta". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021.
  6. Felperin, Leslie (17 October 2019). "Darkness Visible review – mystery and murder on the streets of Kolkata". The Guardian (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021.
  7. Kambam, Saichaitanya (16 September 2020). "Netflix picks up "Pagglait" starring Sanya Malhotra and Shruti Sharma". OnlyTech. Retrieved 16 September 2020.
  8. Ramachandran, Naman (11 May 2022). "T-Series, Reliance Entertainment Set Theatrical Bow for Indian Satire 'Sherdil: The Pilibhit Saga' (EXCLUSIVE)". Variety. Retrieved 19 May 2022.
  9. Goyal, Samarth (19 August 2017). "Sayani Gupta: Frankly, Indian TV is sh*t right now, there's no good show on offer". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021.
  10. "Sayani Gupta sacrifices theatre opportunities for web-series Inside Edge". Deccan Chronicle. 29 June 2017. Retrieved 28 March 2021.
  11. "Kaushiki trailer: Rannvijay Singha and Sayani Gupta's web series is gripping". International Business Times. 24 April 2018. Retrieved 12 June 2020.
  12. Farzeen, Sana (24 January 2019). "Sayani Gupta: Four More Shots Please is my most glamorous project ever". Inidan Express. Retrieved 25 January 2019.
  13. "DIFF 2016: Leeches' Director Payal Sethi Opens Up About One Day Brides and India's Obsession With Virginity". News18. 23 November 2016. Retrieved 12 June 2020.
  14. "SRK's FAN actress Sayani Gupta in short film 'Call Waiting'". The Indian Express (in ఇంగ్లీష్). 10 March 2016. Retrieved 19 May 2022.
  15. Desai, Rahul (16 January 2019). "Shame Short Film Review: A Smartly Designed Short Marred By Its Dominant Tone Of Social Justice". Film Companion. Retrieved 12 June 2020.
  16. "Watch: Cab rides and conversations in short film 'Detour'". Scroll.in. 12 December 2018. Retrieved 19 May 2022.
  17. Anand, Anand (28 February 2019). "डिजिटल रिव्यू: मखमली साजिश से होते कत्ल की खूबसूरत कहानी, रेड वेलवेट". Amar Ujala (in హిందీ). Retrieved 19 May 2022.
  18. IANS (7 April 2022). "Sayani Gupta-starrer short 'Shameless' releases digitally". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 May 2022.

బయటి లింకులు

[మార్చు]