ఫ్యాన్ (2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్యాన్
దర్శకత్వంమనీష్ శర్మ
స్క్రీన్ ప్లేహబీబ్ ఫైసల్
కథమనీష్ శర్మ
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంషారుఖ్ ఖాన్[1][2]
సాయాని గుప్తా
శ్రియా పిల్గొంకర్
ఛాయాగ్రహణంమను ఆనంద్
కూర్పునమ్రతా రావు
సంగీతంపాటలు:
విశాల్ – శేఖర్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
ఆండ్రియా గుర
నిర్మాణ
సంస్థ
యశ్ రాజ్ ఫిలింస్
పంపిణీదార్లుయశ్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీ
2016 ఏప్రిల్ 15 (2016-04-15)(India)
సినిమా నిడివి
138 నిముషాలు[3]
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్120 crore (US$15 million)[4][5]
బాక్సాఫీసు188 crore (US$24 million)[6]

ఫ్యాన్ 2016లో విడుదలైన హిందీ సినిమా. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. షారుఖ్ ఖాన్, సాయాని గుప్తా, శ్రియా పిల్గొంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 15న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

 • షారూఖ్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయం
  • ఆర్యన్ ఖన్నా (బాలీవుడ్ సూపర్ స్టార్) హీరో
  • గౌరవ్ చందనా (ఆర్యన్‌కి శత్రువుగా మారిన అభిమాని)
 • సయానీ గుప్తా - సునైనా (ఆర్యన్ మేనేజర్)
 • శ్రియా పిల్గొంకర్ - నేహా సింగ్ (గౌరవ్ స్నేహితురాలు)
 • వాలుషా డి సౌసా - బెల్లా ఖన్నా (ఆర్యన్ భార్య)
 • యోగేంద్ర టిక్కు - మిస్టర్ చందనా (గౌరవ్ తండ్రి)
 • దీపికా అమీన్ - చందనా (గౌరవ్ తల్లి)
 • తాహెర్ షబ్బీర్ - సిద్ కపూర్ (నటుడు)
 • పర్వీన్ కౌర్ - ఆంటీ (రైలు ప్యాసింజర్)
 • మేఘా గుప్తా - పాయల్‌
 • అమర్జీత్ సింగ్ - షో హోస్ట్‌
 • శిఖా మల్హోత్రా - టీవీ న్యూస్ యాంకర్‌[7]
 • మోహిత్ బగ్రీ - ధృవ్ ఖన్నా (ఆర్యన్ & బెల్లా కొడుకు)
 • నమిత్ - మిస్టర్ భూతియాని
 • బియాంకా కొలాకో - ఇషా ఖన్నా (ఆర్యన్ & బెల్లా కూతురు)
 • ఇంద్రనీల్ భట్టాచార్య - అక్తర్ (ఆర్యన్ లాయర్)
 • ప్రశాంత్ వాల్డే[8]

మూలాలు[మార్చు]

 1. "Watch: Shah Rukh Khan in Fan's new song Jabra Fan". Deccan Chronicle. Archived from the original on 26 ఫిబ్రవరి 2016.
 2. Hungama, Bollywood. "Fan Cast & Crew – Bollywood Hungama". Bollywood Hungama. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 4 ఫిబ్రవరి 2018.
 3. "FAN (12A)". British Board of Film Classification. Archived from the original on 28 ఏప్రిల్ 2016. Retrieved 16 ఏప్రిల్ 2016.
 4. "Fan - Movie - Box Office India". Boxofficeindia.com. Retrieved 16 November 2021.
 5. "Box Office: Worldwide Collections of Shah Rukh Khan's Fan :Bollywood Box Office". Bollywoodhungama.com. 16 April 2016. Retrieved 16 November 2021.
 6. "Box Office: Worldwide Collections of Shah Rukh Khan's Fan". Bollywood Hungama. Archived from the original on 19 ఏప్రిల్ 2016. Retrieved 20 ఏప్రిల్ 2016.
 7. "Shah Rukh Khan's 'Fan' co-star Shikha Malhotra returns as a nurse in isolation ward amidst Covid-19 outbreak". The Times of India. Retrieved 16 November 2021.
 8. "Exclusive: Shah Rukh Khan's lookalike Prashant Walde turns filmmaker! Dedicates his first movie to SRK - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.

బయటి లింకులు[మార్చు]