నమ్రతా రావు
నమ్రతా రావు | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
నమ్రతా రావు కేరళకు చెందిన సినిమా ఎడిటర్. ఓయ్ లక్కీ, లక్కీ ఓయ్! (2008), ఇష్కియా (2010), బ్యాండ్ బాజా బారాత్ (2010), లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011), కహానీ (2012) వంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసింది.[1]
2010లో వచ్చిన లవ్ సెక్స్ ఔర్ ధోఖా సినిమా ఎడిటర్ గా, నటిగా అత్యంత ప్రసిద్ధి చెందింది. 2011లో ఈ సినిమాకు ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన కహానీ (2012)కి ఉత్తమ ఎడిటింగ్‌కి జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
జననం, విద్య
[మార్చు]నమ్రతా రావు 1981, జూన్ 17న ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఐటీలో పట్టా పొందిన నమ్రతా, సినిమారంగంలోకి వచ్చింది.[2][3]
వృత్తిరంగం
[మార్చు]గ్రాఫిక్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అమృతా రావు, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్ మేకింగ్ అధ్యయనం చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు కొంతకాలం ఎన్డీటీవీలో కూడా పనిచేసింది.[2][4]
సినిమాలు
[మార్చు]- బాబా బ్లాక్ బార్డ్ (చిన్న, 2006)
- ఐ యామ్ వెరీ బ్యూటీఫుల్! (డాక్యుమెంటరీ, 2006)
- మీలా క్యా? (డాక్యుమెంటరీ, 2007)
- త్రీ బ్లైండ్ మెన్ (డాక్యుమెంటరీ, 2007)
- ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! (2008)
- దహ్లీజ్ పార్ (డాక్యుమెంటరీ, 2008)
- ఇష్కియా (2010)
- లవ్ సెక్స్ ఔర్ ధోఖా (2010)
- బ్యాండ్ బాజా బారాత్ (2010)
- విత్ లవ్, ఢిల్లీ (2011)
- లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011)
- కహానీ (2012)
- లైఫ్ కి తో లాగ్ గయీ (2012)
- షాంఘై (2012)
- జబ్ తక్ హై జాన్ (2012)
- శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013)
- 2 స్టేట్స్ (2014)
- తిత్లీ (2014)
- కతియాబాజ్ (డాక్యుమెంటరీ, 2014)
- అహల్య (చిన్న, 2015)
- డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి! (2015)
- దమ్ లగా కే హైషా (2015)
- ఫ్యాన్ (2016)
- కహానీ 2 (2016)
- బెఫిక్రే (2016)
- అనుకుల్ (2017)
- లస్ట్ స్టోరీస్ (2018)
- బద్లా (2019)
- మేడ్ ఇన్ హెవెన్ (టీవీ సిరీస్, 2019)
- ఘోస్ట్ స్టోరీస్ (2020)
- మిస్ మ్యాచ్డ్ (టీవీ సిరీస్, 2020)
- హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ (డాక్యుమెంటరీ సిరీస్, 2021)
- జయేశ్ భాయ్ జోర్దార్ (2022)
- శ్రీమతి ఛటర్జీ వర్సెస్ నార్వే (2023)
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా |
---|---|---|---|
2012 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | కహానీ[5] |
2011 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | లవ్ సెక్స్ ఔర్ ధోఖా[6] |
2013 | కహానీ | ||
2011 | ఐఫా అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | బ్యాండ్ బాజా బారాత్[7] |
2013 | కహానీ | ||
2011 | కలర్స్ స్క్రీన్ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | బ్యాండ్ బాజా బారాత్ |
2013 | కహానీ | ||
2013 | జీ సినీ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | |
2013 | టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ ఎడిటర్ |
మూలాలు
[మార్చు]- ↑ "A signature cut". The Hindu. 25 March 2012.
- ↑ 2.0 2.1 "The Best Cut". The Indian Express. 4 March 2012.
- ↑ God is in the rushes The Hindu 15 April 2017
- ↑ Film editor Namrata Rao ki "Kahaani" Archived 2013-04-24 at the Wayback Machine Career360, 14 July 2012.
- ↑ "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 2023-05-07.
- ↑ "Namrata Rao is flying high". The Times of India. 3 October 2011.
- ↑ 'Band Baaja Baaraat' wins three IIFA AwardsCNN-IBN, 25 June 2011.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నమ్రతా రావు పేజీ