సరిస్క పులుల సంరక్షణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరిస్క పులుల సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
Sariska Tiger Reserve, Alwar.jpg
Jungle in Sariska Tiger Reserve
Map showing the location of సరిస్క పులుల సంరక్షణ కేంద్రం
Map showing the location of సరిస్క పులుల సంరక్షణ కేంద్రం
ప్రదేశంఆళ్వార్, రాజస్థాన్, భారతదేశం
సమీప నగరంఆళ్వార్
విస్తీర్ణం866 km2 (334 sq mi)
స్థాపితం1955
పాలకమండలిప్రాజెక్టు టైగర్, రాజస్థాన్ ప్రభుత్వం

సరిస్క పులుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలోని ఆళ్వార్ జిల్లాలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచడంలో విజయవంతమైన ఉద్యనవనాల్లో ప్రపంచంలోనే మొదటిది.[1]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ సంరక్షణ కేంద్రంలో ఉన్న పులి

ఈ అభయారణ్యం 866 కిలోమీటరర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం 1955 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది.[2] 1977 లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ అభయారణ్యం పులులు సంరక్షణ కేంద్రంగా మార్చారు. 2005 లో ఈ కేంద్రంలో పులులు అంతరించిపోయాయని గుర్తించి ఇతర సంరక్షణ కేంద్రాల నుంచి పులులను ఈ కేంద్రంలో పెంచుతున్నారు. ఈ కేంద్రంలో పులులే కాకుండా ఇతర జంతువులు, భిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Sariska National Park – complete detail – updated". Retrieved 10 August 2019.
  2. "Illegal mining threatens Sariska". The Times of India. 2010. Retrieved 2019-08-10.