సల్మాన్ అమిన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సల్మాన్ అమిన్ ఖాన్

సాల్ ఖాన్ అని కూడా పిలువబడే సల్మాన్ అమిన్ ఖాన్ తన ఉచిత, లాభాపేక్ష లేని ఇంటర్నెట్ పాఠశాల ఖాన్ అకాడమీ ద్వారా చాల పేరు ప్రఖ్యాతులు గడించాడు. 1976 లో అమెరికా లోని లూసియానా రాష్ట్రంలో భారత/బంగ్లా దేశ తలిదండ్రులకు జన్మించిన అమిన్ ఖాన్, మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డు విశ్వవిద్యాలయాలలో చదువుకుని, పూర్వాశ్రమంలో ఒక మదుపు, పెట్టుబడి సంస్థలో పనిచేశాడు.