ఖాన్ అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాన్ అకాడమీ
వెబ్ చిరునామాwww.khanacademy.org
నినాదం"అన్ని వయస్సులవారికి నేర్చుకోవడం వేగవంతంచేయడం."
వాణిజ్యపరమా?కాదు
రకంవిద్యా విషయ సంగ్రహం
నమోదుకొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి
దొరకు భాష(లు)అమెరికన్ ఇంగ్లీషు మరియు ఇతర అనువాదాలు
విషయం లైసెన్స్క్రియేటివ్ కామన్స్ (BY-NC-SA)
యజమానిసల్మాన్ ఖాన్
Created byసల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు
ప్రారంభంసెప్టెంబర్ 2006
Revenueఉచితం

ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని[1] విద్యా సంస్థ. దీనిని 2006 లో ఎమ్ఐటి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు.[2]. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 2,700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రము, ఖగోళ శాస్త్రం మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. http://www.khanacademy.org/contribute
  2. "Frequently Asked Questions". Khan Academy. Retrieved 2011-11-03.

బయటి లింకులు[మార్చు]