సహాయం:పరిచయం/ముగింపు
స్వరూపం
ముగింపులో ఆలోచనలు
అభినందనలు, ఇపుడు మీరొక వికీపీడియను! ఇక వెనకాడకండి, ముందుకు సాగి దిద్దుబాట్లు చేసుకుంటూ పోండి!
సహాయం కోసం
సహాయం పేజీల కోసం "సహాయం:" అనే ఆదిపదం ఉండే పేజీల కోసం వెతుకుపెట్టెలో రాసి వెతకండి. లేదా సహాయ సూచికలో చూడండి (డెస్క్‌టాప్ సైటులో ఎడమ వైపున ఉన్న పట్టీలో కనిపిస్తుంది).
మీకు సందేహాలేమైనా ఉంటే సహాయ కేంద్రంలో అడగండి. అనుభవజ్ఞులు అక్కడ మీకు సాయం చేస్తారు.
మరింత తెలుసుకోవడం కోసం
ఒక కొత్తవాడుకరిగా ఇక్కడ పని మొదలు పెట్టేందుకు అవసరమైన సమస్త సమాచారాన్నీ మీరు చదివారు — ఇకపై నేర్చుకునే అత్యుత్తమ మార్గం దిద్దుబాట్లు చెయ్యడమే!
కాలం గడిచే కొద్దీ, ఒక సముదాయంగా వికీపీడియా ఎలా పనిచేస్తుందో మీకు అర్థమౌతుంది.
ఓ చిరు బహుమతి
ఈ పాఠాలను చదవడం పూర్తి చేసారు కాబట్టి మీరు మీ వాడుకరి పేజీలో వాడుకరి పెట్టెను పెట్టుకునే అర్హత సంపాదించారు! To add ఆ పెట్టెను పెట్టుకునేందుకు, ఇక్కడ నొక్కి, ఆపై "మార్పులను ప్రచురించు" నొక్కండి.
వికీలో మీ ప్రయాణం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుగాక!