సహాయం:విజువల్ ఎడిటరుతో పట్టికల పరిచయం/2
Appearance
పట్టికల పరిచయం
పట్టికల దిద్దుబాటు
కొత్త పట్టికల చేర్పు
పట్టికల విస్తరణ
సారాంశం
|
విజువల్ ఎడిటరుతో పట్టిక లోని సమాచారాన్ని సవరించేందుకు, గడిలో డబుల్ క్లిక్కు చేస్తే చాలు. ఇక పేజీలో మరెక్కడైనా చేసే దిద్దుబాట్ల లాగానే ఆ గడిలోని పాఠ్యాన్ని కూడా మార్చడం, లింకులు, మూలాలను చేర్చడమే. గడిని ఫార్మాటు చేసేందుకు దానిపై ఒకసారి క్లిక్కు చెయ్యండి. ఆపైన కంటెంటు గడి మెనూను ఎంచుకుని దాన్ని శీర్షిక గడిగా మార్చవచ్చు. A మెనూ ద్వారా గడిలోని పాఠ్యాన్ని బొద్దుగా, ఇటాలిక్కుగా మార్చవచ్చు. చివరిగా, కొన్ని గడులను ఎంచుకుని మెనూలో "విలీనం చెయ్యి" ఎంచుకుని వాటిని విలీనం చెయ్యవచ్చు,
|