సహాయం:విజువల్ ఎడిటరుతో పట్టికల పరిచయం/4
స్వరూపం
పట్టికల పరిచయం
పట్టికల దిద్దుబాటు
కొత్త పట్టికల చేర్పు
పట్టికల విస్తరణ
సారాంశం
|
ఒక అడ్డువరుసనో, ఓ నిలువువరుసనో చేర్చాలంటే, ఎక్కడ చేర్చాలో ముందు ఎంచుకోవాలి. ఒక గడిని ఎంచుకున్నాక ఆ గడి ఉన్న నిలువు వరుసకు పైన, అడ్డు వరుసకు ఎడమ వైపున ఒక చిన్న త్రిభుజం కనిపిస్తుంది.
|