సాండ్‌కే ఆంఖ్
Jump to navigation
Jump to search
సాండ్‌కే ఆంఖ్ | |
---|---|
దస్త్రం:Saand Ki Aankh poster.jpg | |
దర్శకత్వం | తుషార్ హిరానందన్ |
రచన | జగదీప్ సింధు (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | బలవిందర్ సింగ్ జంజువా |
నిర్మాత | అనురాగ్ కశ్యప్ నిధి పార్మర్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
తారాగణం | తాప్సీ భూమి ఫెడ్నేకర్ ప్రకాష్ ఝా వినీత్ కుమార్ సింగ్ |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
కూర్పు | దేవేంద్ర మూర్దేశ్వార్ |
సంగీతం | పాటలు: విశాల్ మిశ్రా నేపధ్య సంగీతం: అద్వైత్ నెమలేకర్ |
నిర్మాణ సంస్థలు | రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, చాక్ అండ్ చీజ్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పీవీఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 అక్టోబరు 2019 |
సినిమా నిడివి | 146 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | 30.7 కోట్లు[2] |
సాండ్‌కే ఆంఖ్ 2019లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, చాక్ అండ్ చీజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై అనురాగ్ కశ్యప్, నిధి పార్మర్ నిర్మించిన ఈ సినిమాకు తుషార్ హీరానందని దర్శకత్వం వహించాడు. 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ నిజ జీవితాల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సినిమా 25 అక్టోబర్ 2019న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- భూమి ఫెడ్నేకర్ - చంద్రో తోమర్
- తాప్సీ - ప్రాకాషీ తోమర్
- ప్రకాష్ ఝా - రతన్ సింగ్ తోమర్
- కుల్దీప్ సరీన్ - భన్వాన్ సింగ్ తోమర్
- పవన్ చోప్రా - జై సింగ్ తోమర్
- వినీత్ కుమార్ సింగ్ - డా. యాశ్పాల్
- యుద్విర్ ఆహ్లావత్
- యోగేంద్ర విక్రమ్ సింగ్
- రోనాక్ భిన్దేర్
- అమోల్ నిఖరే
- నవనీత్ శ్రీవాత్సవ
- షాద్ రంధావా
- ప్రీత బక్షి
- సారా అర్జున్
- హిమాంశు శర్మ
- కవిత వైద్
- తృప్తి ఖంఖర్
- నిఖత్ ఖాన్
- దినేష్ మోహన్
మూలాలు
[మార్చు]- ↑ "Saand Ki Aankh (2019)". British Board of Film Classification. Retrieved 21 October 2019.
- ↑ "Saand Ki Aankh Box Office". Bollywood Hungama. Retrieved 31 December 2019.
- ↑ "Saand Ki Aankh first look: Bhumi Pednekar, Taapsee Pannu age to portray Prakashi and Chandro Tomar". Times Now News 18. 16 April 2019. Retrieved 16 April 2019.
- ↑ Sakshi (12 March 2019). "పిడికిలి బిగించారు". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.