సాకిబ్ జుల్ఫికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాకిబ్ జుల్ఫికర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాకిబ్ జుల్ఫికర్
పుట్టిన తేదీ (1997-03-28) 1997 మార్చి 28 (వయసు 27)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రబ్యాటరు
బంధువులుZulfiqar Ahmed (father)
Asad Zulfiqar (brother)
Sikander Zulfiqar (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 70)2019 జూన్ 21 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 జూలై 9 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 41)2018 జూన్ 12 - ఐర్లాండ్ తో
చివరి T20I2019 ఆగస్టు 6 - UAE తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 13 6 1 16
చేసిన పరుగులు 181 34 5 224
బ్యాటింగు సగటు 16.45 8.50 2.50 16.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 34* 18 5 34*
వేసిన బంతులు 282 54 24 288
వికెట్లు 8 2 0 8
బౌలింగు సగటు 37.00 30.50 38.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/43 1/4 2/43
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/– 2/– 2/–
మూలం: Cricinfo, 9 August 2023

సాకిబ్ జుల్ఫికర్ (జననం 1997 మార్చి 28) డచ్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2017 జూలై 17 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో నెదర్లాండ్స్ తరపున లిస్ట్ A రంగప్రవేశం చేసాడు. [2] మ్యాచ్‌లో, అతను తన సోదరులు అసద్, సికిందర్‌లతో కలిసి ఆడాడు. ఒకే ప్రొఫెషనల్ క్రికెట్ జట్టులో ఒకే గేమ్‌లో ముగ్గురు కవల సోదరులు ఆడిన మొదటి సందర్భం అది.[3] అతను 2017 ఆగస్టు 15 న, 2015–17 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో నెదర్లాండ్స్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు.[4]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2018 జూన్‌లో అతను 2018 నెదర్లాండ్స్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నెదర్లాండ్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [5] 2018 జూన్ 12 న ఐర్లాండ్‌పై తన మొట్టమొదటి T20I ఆడాడు. [6]

2019 జూన్‌లో అతను జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [7] అతను 2019 జూన్ 21 న జింబాబ్వేపై తొలి వన్‌డే ఆడాడు. [8] 2020 ఏప్రిల్‌లో సీనియర్ జట్టులో పేరు పొందిన పదిహేడు మంది డచ్-ఆధారిత క్రికెటర్లలో ఒకడయ్యాడు. [9]

టీ20 కెరీర్

[మార్చు]

2019 జూలైలో అతను, యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో రోటర్‌డ్యామ్ రైనోస్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [10] [11] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు. [12]

మూలాలు

[మార్చు]
  1. "Saqib Zulfiqar". ESPN Cricinfo. Retrieved 18 July 2017.
  2. "United Arab Emirates tour of Netherlands, 1st Match: Netherlands v United Arab Emirates at Amstelveen, Jul 17, 2017". ESPN Cricinfo. Retrieved 18 July 2017.
  3. "Triplets add to storied sibling history". Cricket Australia. Retrieved 18 July 2017.
  4. "ICC Intercontinental Cup at Dublin, Aug 15-18 2017". ESPN Cricinfo. Retrieved 15 August 2017.
  5. "Three new faces as Netherlands begin post-Borren era". ESPN Cricinfo. Retrieved 7 June 2018.
  6. "1st Match, Netherlands Tri-Nation T20I Series at Rotterdam, Jun 12 2018". ESPN Cricinfo. Retrieved 12 June 2018.
  7. "Netherlands vs Zimbabwe: ODI & T20 Series". Cricket World. Retrieved 12 June 2019.
  8. "2nd ODI, Zimbabwe tour of Netherlands and Ireland at Deventer, Jun 21 2019". ESPN Cricinfo. Retrieved 19 June 2019.
  9. "Dutch men's squads announced". Cricket Europe. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 6 May 2020.
  10. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  11. "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
  12. "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.