Jump to content

సాఫ్టువేరు కంపెనీల జాబితా

వికీపీడియా నుండి
గూగుల్ సీ.ఈ.ఓ, సుందర్ పిచాయ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ
  1. మైక్రో సాఫ్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, 2004 మే నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  2. ఐ బి ఎం : ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ. దీనినే బిగ్ బ్లూ అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తారు.[1]
  3. ఒరాకిల్
  4. సన్
  5. అడోబీ
  6. మెటా ప్రొడుక్ట్స్
  7. టీ సీ యస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)
  8. సీ.టీ.యస్ (కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్)
  9. విప్రో
  10. సత్యం
  11. ఇన్ఫోసిస్
  12. టిబ్కో
  13. ఐ ఫ్లెక్ష్
  14. హెచ్ పీ
  15. గూగుల్ : ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[2][3][4]
  16. క్యా ప్ జె మి ని
  17. యాహూ
  18. జునిపర్ నెట్ వర్క్స్
  19. సిస్కో
  20. టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్
  21. ఇంటెల్
  22. సిమాంటెక్
  23. మెకాఫీ
  24. సింఫనీ
  25. ఆప్ లాబ్స్
  26. కుస్తెర్స్
  27. ఇన్నొమిన్ద్స్
  28. ఇన్ఫొటెక్
  29. వాల్యులాబ్స్
  30. ఐతాట్స్
  31. కీన్

మూలాలు

[మార్చు]
  1. ↑ "IBM100 - The Making of International Business Machines". www-03.ibm.com (in అమెరికన్ ఇంగ్లీష్). March 7, 2012. Archived from the original on October 5, 2018. Retrieved December 30, 2022.
  2. ↑ "Bloomberg - The 'Big Five' Could Destroy the Tech Ecosystem". www.bloomberg.com. Retrieved 2021-08-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. ↑ Wall Street Journal (2021-05-01). "Five Tech Giants Just Keep Growing". Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Retrieved 2021-08-02.
  4. ↑ Bary, Andrew. "Big 5 Tech Stocks Now Account for 23% of the S&P 500". www.barrons.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-02.