Jump to content

సికందర్ బఖ్త్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
సికందర్ బఖ్త్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1957-08-25) 1957 ఆగస్టు 25 (వయసు 67)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 74)1976 అక్టోబరు 30 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1983 జనవరి 3 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 25)1977 డిసెంబరు 30 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1989 ఫిబ్రవరి 6 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
PIA క్రికెట్ జట్టు
United Bank Ltd
Sindh Cricket Association
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 26 27 186 100
చేసిన పరుగులు 146 31 1,944 187
బ్యాటింగు సగటు 6.34 7.75 14.18 8.90
100లు/50లు 0/0 0/0 0/3 -0/0
అత్యుత్తమ స్కోరు 22* 16* 67 28
వేసిన బంతులు 4,870 1,277 25,305 4,490
వికెట్లు 67 33 553 119
బౌలింగు సగటు 36.00 26.06 25.61 22.74
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0 29 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 3 0
అత్యుత్తమ బౌలింగు 8/69 4/34 8/69 4/15
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 4/– 82/– 23/–
మూలం: ESPNcricinfo, 2015 జనవరి 23

సికిందర్ బఖ్త్ (జననం 1957, ఆగస్టు 25) పాకిస్తానీ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ అంతర్జాతీయ క్రికెటర్.[1] అతను 1976[2] నుండి 1989 వరకు పాకిస్తాన్ తరపున 26 టెస్ట్ మ్యాచ్‌లు, 27 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[3]

జననం

[మార్చు]

సికిందర్ బఖ్త్ 1957, ఆగస్టు 25న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఇతను ఎహ్తేషాముద్దీన్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఆ టెస్టులో 11 వికెట్లు, సిరీస్‌లో 24 వికెట్లు తీసుకున్నాడు. 2003 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సహాయక సిబ్బందిలో ఒక అసిస్ట్ కోచ్ గా, టీమ్ అనలిస్ట్‌గా ఉన్నాడు.

విరమణ తరువాత

[మార్చు]

2011 నుండి జియో న్యూస్‌తో స్పోర్ట్స్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు.[4] పిటివీ, ఇండస్ టివీ, ఈఎస్పీఎన్, స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఇండస్, సమా టెలివిజన్‌లలో స్పోర్ట్స్ అనలిస్ట్‌గా కూడా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sikander Bakht Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  2. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1976/77, 3rd Test at Karachi, October 30 - November 04, 1976 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  3. "Pakistan tour of India, 1979/80 – 2nd Test". ESPNcricinfo. Retrieved 5 January 2013.
  4. "Cricket Analysis with Danish Anis and Sikandar Bakht". Geo.tv. Retrieved 15 April 2018.