Jump to content

సిప్రస్ అరెనరిస్

వికీపీడియా నుండి

Cyperus arenarius
Scientific classification
Kingdom:
(unranked):
lilliopsida
(unranked):
poales
Family:
cyperaceae
Genus:
cyperus
Species:
arenarius
Synonyms

cyperus persicus,scipus glomeratus

సిప్రస్ అరెనరిస్ పుష్పించే జాతికి చెందిన మొక్క. ఈ జాతులు దక్షణభారతదేశంలో, పాకిస్తాన్లో ముఖ్యంగా కనిపిస్తాయి. ఇవి నిత్యంగా 6-30 సెం.మి పొడవుగా నేలలోకి పాకుతూ కనిపిస్తాయి. వేరులు పలుచుగా ఉంటాయి. కాండం 1మి.మి వెడల్పు ఉంటుంది. కాండం ఉపరితలం మెత్తగా ఉంటుంది. ఆకులు సమానంగా సమాంతర సిరల ఈనేల వేపనం ఉంటుంది. కాండ షీట్లు 20-40 మి.మి గట్టిగా నారలు వలే ఉండును. కేశారలు 2-3 ఉండును. విత్తనం 1.5-1.7*1.3మి.మి ఉంటుంది.ఈ మొక్కలు పుష్పించే, ఫలధీకరణ చెందే కాలం అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలం. ఈ కాల వ్యవధిలో ఫలాలు వస్తాయి.[1][2]

సహజావరణం, ఆవరణశాస్త్రం

[మార్చు]

ఇది ఇసుక నేలలో, నది ఒడ్డున నిస్సార జలాలలో నిత్యం మంచినీటి జాబితాలో కలిగినది: శ్రీలంక, భారతదేశం, అంతర్జాతీయంగా జాతులు ఇండోచైనా సౌత్ ఇరాన్ నుండి ఆసియాలో ఏర్పడవచ్చు . జాతుల గుజరాత్, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు నుండి పంపిణీ చేయబడుతుంది. ఇది మహారాష్ట్రలోని బొంబాయి, కొల్హాపూర్, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ్, థానే ప్రాంతాలలో పెరుగు తుంది. ఇది తమిళనాడులో చెంగల్పట్టు, కన్యాకుమారి, రామనాథపురం, తంజావూరు, తిరునెల్వేలి మొదలగు చాల ప్రాంతాలలో కనబడుతుంది. ఇది కూడా ఎక్కువగా సముద్ర సమీపంలోని పొడి ఇసుక మైదానంలో కనబడుతుంది[3].

సిస్టమ్స్: భూగోళ;మంచినీటి ఆవాసాలుగా ఉంటాయి


ఉపయోగాలు

[మార్చు]
  • దీనిని రుతుస్రావనికి సంబందిచిన నొప్పుల నివారణకు మందుగా వాడతారు.
  • దీని గింజల నుండి బయోడీజెల్ ను తీయుటకు ఉపయోగిస్తారు..
  • దీనిని ముఖ్యంగా పసువులకు ఆహారంగా ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]