సిరి చంద్ రామ్
స్వరూపం
| Personal information | |
|---|---|
| Full name | సిరి చంద్ రామ్ |
| Nationality | భారతీయుడు |
| Born | 1958 జనవరి 26 రాజానా ఖుర్ద్, జింద్, హర్యానా, భారతదేశం |
| Height | 5 ft 10 in (1.78 m) |
| Weight | 68 kg (150 lb) |
| Sport | |
| Sport | 20 కి.మీ. రోడ్ వాక్ |
| Achievements and titles | |
| Olympic finals | 1984 Summer Olympics, LA (Participated) |
Medal record | |
సిరి చంద్ రామ్ (జననం 1958 జనవరి 26) 1982లో ఢిల్లీ లో జరిగిన ఆసియా క్రీడలలో 20 కిలోమీటర్ల రోడ్ వాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన మాజీ భారత అథ్లెట్. 1984 ఒలింపిక్స్ లో కూడా ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయనకు అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులు లభించాయి.
అవార్డులు
[మార్చు]- 1982: అథ్లెటిక్స్‌లో అర్జున అవార్డు
- 1983: పద్మశ్రీ
మూలాలు
[మార్చు]- Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Siri Chand Ram". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. the original నుండి 2020-04-18 న ఆర్కైవు చెయ్యబడింది.
- Chand Ram at World Athletics
బాహ్య లింకులు
[మార్చు]- Lua error in మాడ్యూల్:External_links/conf at line 28: attempt to index field 'messages' (a nil value).